ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణభయంతో జనం పరుగులు

ABN, First Publish Date - 2023-03-21T23:24:17+05:30

ఢిల్లీ ఎన్‌సీఆర్‌(Ncr)లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం(Earthquake) సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ(Delhi): ఢిల్లీ ఎన్‌సీఆర్‌(Ncr)లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం(Earthquake) సంభవించింది. భూకంపం రావడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మీరట్, సుల్తాన్‌పూర్‌లో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్ట‌ర్ స్కేలుపై 7.7గా ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఆప్ఘ‌నిస్తాన్‌(Afghanistan)లోనూ భూకంపం సంభ‌వించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. భూకంప తీవ్రతకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్(United States Geological) సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో భూకంపం రాత్రి 10:17 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో గల ఫైజాబాద్‌లోని 133 కిమీ SSEని తాకినట్లు సమాచారం.

Updated Date - 2023-03-22T00:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising