ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mafia Leader: సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ భార్య బీఎస్పీలో చేరిక

ABN, First Publish Date - 2023-01-06T07:31:31+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాఫియా నాయకుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సతీమణి షైష్టా పర్వీన్ బహుజనసమాజ్ పార్టీలో చేరారు...

Atiq Ahmed Wife Joins BSP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాగరాజ్(యూపీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాఫియా నాయకుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సతీమణి షైష్టా పర్వీన్ బహుజనసమాజ్ పార్టీలో చేరారు.(Mafia Leader Atiq Ahmed Wife)అలోపిబాగ్ లో సర్దార్ పటేల్ సేవా సంస్థాన్ సదస్సులో షైష్టా పర్వీన్(Shaista Parveen) బీఎస్పీ తీర్థం స్వీకరించారు.తనను పార్టీలో చేర్చుకున్నందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతిని పర్వీన్ అభినందించారు. తాను మనస్ఫూర్తిగా బీఎస్పీ బలోపేతానికి పనిచేస్తానని ఆమె ప్రకటించారు. పార్టీ సుప్రీం మాయావతి ఆదేశంతో పర్వీన్ కు పార్టీ సభ్యత్వాన్ని బీఎస్పీ జోనల్ ఇన్ చార్జి ఘనశ్యాం చంద్ర ఖర్వార్ అందించారు. పర్వీన్ మయోరల్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమెకు టికెట్టు ఇవ్వాలని ఘనశ్యాం మాయావతిని అభ్యర్థించారు.

Updated Date - 2023-01-06T07:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising