ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Escaped unhurt: మాజీ ముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ముప్పు.. ఫోన్ చేసిన సీఎం

ABN, First Publish Date - 2023-04-09T17:45:12+05:30

ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న టొయొటా వాహనం స్వల్పంగా దెబ్బతింది.

Haryana Senior Congress leader Bhupinder Singh Hooda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్: హర్యానా (Haryana) మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు (Senior Congress leader Bhupinder Singh Hooda) తృటిలో ప్రాణాపాయం తప్పింది. హర్యానా హిసార్ జిల్లా బర్వాలా వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని జింక (nilgai) ఢీ కొట్టింది. ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న టొయొటా వాహనం స్వల్పంగా దెబ్బతింది. కారులో ఎవ్వరికీ ఏమీ కాలేదని పోలీస్ అధికారులు తెలిపారు. తనతో సహా వాహనంలోని వారందరూ సురక్షితంగా ఉన్నారని హుడా తెలిపారు. ముందే నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయానని ఆయన చెప్పారు.

75 సంవత్సరాల భూపేందర్ సింగ్ హుడా ప్రస్తుతం హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Chief Minister Manohar Lal Khattar ) హుడాకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.

Updated Date - 2023-04-09T17:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising