ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతదేశపు మొదటి గ్రామం ‘మాణా’!

ABN, First Publish Date - 2023-04-26T02:48:26+05:30

భారత్‌- చైనా సరిహద్దులో ఉత్తరాఖండ్‌లోని ‘మాణా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్‌, ఏప్రిల్‌ 25: భారత్‌- చైనా సరిహద్దులో ఉత్తరాఖండ్‌లోని ‘మాణా’ గ్రామాన్ని భారత దేశపు మొదటి గ్రామంగా పేర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఆ గ్రామం ప్రవేశ ద్వారం వద్ద బోర్డును ఏర్పాటు చేసింది. ఇకపై మాణా గ్రామం దేశపు చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. గతేడాది ప్రధాని మోదీ చమోలీలో పర్యటించినప్పుడు సరిహద్దు గ్రామాలు దేశపు మొదటి గ్రామాలని, చివరి గ్రామాలు కాదని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-26T02:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising