ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Parliament Session: అదానీ వివాదంపై పార్లమెంటులో హై డ్రామా...ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా

ABN, First Publish Date - 2023-02-03T11:48:59+05:30

పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో శుక్రవారం హై డ్రామా చోటు చేసుకుంది....

Lok Sabha, Rajya Sabha adjourned
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో శుక్రవారం హై డ్రామా చోటు చేసుకుంది. అదానీ వివాదంపై రాజుకున్న డ్రామా నడుమ లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.(Lok Sabha, Rajya Sabha)కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. గురువారం కూడా పార్లమెంటులో(Parliament Session) అదానీ వ్యవహారంపై రాజుకున్న రగడతో మరుసటి రోజుకు వాయిదా పడింది.(Adjourned) శుక్రవారం రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వతేదీ వరకు 66 రోజుల పాటు కొనసాగనున్నాయి.

Updated Date - 2023-02-03T11:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising