ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణ వావిలాలకు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అవార్డు

ABN, First Publish Date - 2023-01-18T03:11:46+05:30

తెలుగు తేజం, ఇండో అమెరికన్‌, ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా స్టడీస్‌ (ఎఫ్‌ఐఎస్‌) వ్యవస్థాపకుడు కృష్ణ వావిలాల (86)కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో భారతీయులను, నల్లజాతీయులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హూస్టన్‌, జనవరి 17: తెలుగు తేజం, ఇండో అమెరికన్‌, ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా స్టడీస్‌ (ఎఫ్‌ఐఎస్‌) వ్యవస్థాపకుడు కృష్ణ వావిలాల (86)కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో భారతీయులను, నల్లజాతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన విశేష కృషికి గానూ ప్రతిష్ఠాత్మక మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (ఎంఎల్‌కే) గ్రాండ్‌ పరేడ్‌ అవార్డు ఆయనను వరించింది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ జయంతి సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌కే జూనియర్‌ పరేడ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, సీఈవో చార్లెస్‌ స్టాంప్స్‌ ఈ అవార్డుని కృష్ణ వావిలాలకు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన కృష్ణ వావిలాల అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఇద్దరూ అనుసరించిన అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు.

Updated Date - 2023-01-18T03:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising