ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCERT textbook: మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశం తొలగింపు

ABN, First Publish Date - 2023-04-13T13:49:49+05:30

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)11వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశాన్ని...

Maulana Abul Kalam Azad
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)11వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశాన్ని తొలగించారు.ఎన్సీఆర్టీ 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల్లో నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు(Maulana Abul Kalam Azad) సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగించడంపై(Removed) విమర్శలు వెల్లువెత్తాయి. పాఠ్యపుస్తకం నుంచి స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశాన్ని తొలగించడంపై వివాదం రాజుకుంది. మహాత్మా గాంధీ హత్య, స్వాతంత్ర్యం తర్వాత గాంధీ ఏమి చేశారు అనే సూచనలను తొలగించిన తరువాత కూడా వివాదం నెలకొంది.

ఇది కూడా చదవండి :

ఎన్‌సిఇఆర్‌టి(NCERT textbook) తన సిలబస్ హేతుబద్ధీకరణలో భాగంగా మహాత్మా గాంధీ, గోద్రా అనంతర అల్లర్ల పాఠ్యాంశాలను తొలగించింది.1946లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత కొత్త రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించినప్పుడు ఆజాద్ కీలక పాత్ర పోషించారు. అతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్‌తో చర్చలు జరపడానికి ఒక ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించారు.దీంతోపాటు 12వ తరగతి పుస్తకంలో ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానంపై చారిత్రక వివరాలను ఎన్సీఆర్టీ తప్పుగా ప్రచురించిందని సిక్కు సంఘం ఆరోపించింది.

Updated Date - 2023-04-13T14:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising