ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మోదీ బాలానందం

ABN, First Publish Date - 2023-11-17T04:47:17+05:30

అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ పిల్లవాడిగా మారిపోయారు. న్యూఢిల్లీలో తనను కలిసిన ఇద్దరు చిన్నారులతో సరదా ఆటలాడి ఆహ్లాదంగా గడిపారు.

న్యూఢిల్లీ, నవంబరు 16 : అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ పిల్లవాడిగా మారిపోయారు. న్యూఢిల్లీలో తనను కలిసిన ఇద్దరు చిన్నారులతో సరదా ఆటలాడి ఆహ్లాదంగా గడిపారు. ఆటలో భాగంగా తన నుదుటిపై ఒక నాణేన్ని పెట్టుకున్న మోదీ. ఓ చేతితో తన తల మీద కొట్టుకుని మరో చేయితో ఆ నాణేన్ని పట్టుకుని పిల్లలకు చూపించారు. అనంతరం అదే ఆటను ఆ చిన్నారులతోనూ ఆడారు. కానీ, నాణేన్ని వారి నుదుటి మీద పెట్టకుండా ఆట పట్టించిన ప్రధాని.. నాణేం తన చేతిలోనే ఉందని చివరికి ఆ చిన్నారులకు చూపించారు. నా చిన్నారి స్నేహితులతో గడిపిన మరచిపోలేని క్షణాలంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Updated Date - 2023-11-17T04:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising