NCERT CBSE, UP Board: చరిత్ర పుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్య అధ్యాయం తొలగింపు...ఎందుకంటే...
ABN, First Publish Date - 2023-04-05T11:45:32+05:30
న్‌సీఈఆర్‌టీ,సీబీఎస్‌ఈ, ఉత్తరప్రదేశ్ బోర్డు చరిత్ర పుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్య అధ్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించడం సంచలనం...
న్యూఢిల్లీ: ఎKannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్రేపింది.సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి సిలబస్ బోర్డు చరిత్ర పుస్తకం(History books) నుంచి మొఘల్ సామ్రాజ్యం గురించిన అధ్యాయాలను తొలగించింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవల 12వ తరగతికి సంబంధించిన సిలబస్‌ను సవరిస్తున్నట్లు ప్రకటించింది.(CBSE, UP Board) రాబోయే విద్యా సంవత్సరానికి చరిత్ర పుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్యం, ‘కింగ్స్ అండ్ కోర్ట్స్’ వంటి అధ్యాయాలను తొలగిస్తోంది.
పాఠశాల విద్యార్థుల చరిత్ర పుస్తకాల నుంచి మొఘల్‌లను తొలగించే నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యా బోర్డు స్వాగతించింది.ఎన్‌సీఈఆర్‌టీ హిందూ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని పద్యాలు, పంక్తులను తొలగించి, ఉన్నత తరగతులకు సిలబస్‌ను సవరించనుంది. అమెరికన్ హెజిమోనీ ఇన్ వరల్డ్ పాలిటిక్స్, ది కోల్డ్ వార్ ఎరా అనే రెండు అధ్యాయాలను కూడా సిలబస్ నుంచి తొలగించారు. ఈ తొలగింపుల పై పాఠ్యపుస్తకాలలోని కంటెంట్ వివిధ కారణాల వల్ల హేతుబద్ధీకరించామని ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన నోట్ లో పేర్కొంది.
ఇది కూడా చదవండి : Kannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్
మొఘల్ చరిత్రపై అధ్యాయాలను తొలగించే ప్రణాళికలను కొంతమంది చరిత్రకారులు, విద్యావేత్తలు ప్రశ్నించారు.కాగా సిలబస్ నుంచి మొఘల్ చరిత్రపై అధ్యాయాలను తొలగించే ప్రణాళికలను ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర మంత్రి గులాబ్ దేవి ఖండించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు చరిత్ర సిలబస్‌లో మొఘల్ సామ్రాజ్యంపై ఎంపిక చేసిన అధ్యాయాలు మినహాయించబడతాయన్న నివేదికలను మంత్రి తోసిపుచ్చారు.
Updated Date - 2023-04-05T11:45:32+05:30 IST