ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul: లోక్‌సభ ప్రసంగాల్లో మోదీని దాటేసిన రాహుల్‌!

ABN, First Publish Date - 2023-08-14T03:10:41+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలను ఎక్కువ మంది వీక్షించారని, ఈ విషయంలో ప్రధాని మోదీని ఆయన వెనక్కి నెట్టారని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని గణాంకాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ ఖాతా(ట్విట్టర్‌)లో వెల్లడించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాలను ఎక్కువ మంది వీక్షించారని, ఈ విషయంలో ప్రధాని మోదీని ఆయన వెనక్కి నెట్టారని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని గణాంకాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ ఖాతా(ట్విట్టర్‌)లో వెల్లడించింది. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్‌ ప్రసంగాన్ని 3.5 లక్షల మంది వీక్షించగా, మోదీ ప్రసంగాన్ని 2.3 లక్షల మంది మాత్రమే చూశారని తెలిపింది. యూట్యూబ్‌లో రాహుల్‌ ప్రసంగాన్ని 26 లక్షల మంది వీక్షించగా, ప్రధాని ప్రసంగాన్ని 6.5 లక్షల మంది మాత్రమే వీక్షించారని పేర్కొంది. కాగా, సోషల్‌ మీడియాలో ఫాలోవర్ల విషయానికి వస్తే ప్రధాని మోదీ చాలా ముందున్నారు. ఆయనకు 9.09 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, రాహుల్‌ గాంధీకి కేవలం 2.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Updated Date - 2023-08-14T03:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising