ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘రా’ చీఫ్‌గా రవి సిన్హా

ABN, First Publish Date - 2023-06-20T03:32:49+05:30

రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) నూతన అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి సామంత్‌ గోయల్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండగా... కేబినెట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 19: రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) నూతన అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి సామంత్‌ గోయల్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండగా... కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదంతో 1988వ బ్యాచ్‌, ఛత్తీ్‌సగఢ్‌ క్యాడర్‌కు చెందిన రవి సిన్హాను రా తదుపరి అధిపతిగా నియమిస్తూ, సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. రెండు దశాబ్దాలుగా రాలో సేవలందిస్తున్న ఆయన... సంస్థలో ప్రస్తుతం రెండో అత్యున్నత హోదాలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఆపరేషన్స్‌ వింగ్‌ బాధ్యతలు చేపట్టిన రవి సిన్హా.. పొరుగుదేశాలు, సాంకేతిక సంబంధిత ఆపరేషన్‌లలో మంచి పట్టున్న అధికారిగా గుర్తింపు పొందారు.

Updated Date - 2023-06-20T03:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising