ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saudi E-Visa : భారతీయులకు సౌదీ ఈ-వీసా!

ABN, First Publish Date - 2023-08-05T03:01:28+05:30

భారత్‌తో పర్యాటక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని సౌదీ అరేబియా టూరిజం అథారిటీ (ఆసియా పసిఫిక్‌) అధ్యక్షుడు అల్‌హసన్‌ అల్దాబ్బాగ్‌ అన్నారు.

అమెరికా, బ్రిటన్‌, స్కెంజెన్‌ వీసా ఉన్న వారికి చాన్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్‌తో పర్యాటక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని సౌదీ అరేబియా టూరిజం అథారిటీ (ఆసియా పసిఫిక్‌) అధ్యక్షుడు అల్‌హసన్‌ అల్దాబ్బాగ్‌ అన్నారు. భారతీయుల సౌదీ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌ లేదా స్కెంజెన్‌ వీసా కలిగి దానిపై ఒకసారైనా ప్రయాణించిన భారత పాస్‌పోర్టు ఉన్న వారు ఇకపై సౌదీ ఈ-వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. వీటిని అందించేందుకు 96 గంటల స్టాప్‌ఓవర్‌ వీసా, 9 వీఎ్‌ఫఎస్‌ తహసీల్‌ కార్యాలయాలను భారత్‌లో తెరిచామని వెల్లడించారు. వ్యాపారం, ఉద్యోగాల కోసం, బంధువులను కలిసేందుకు, మక్కా మదీనాను సందర్శించేందుకు ఏటా భారీగానే భారతీయులు సౌదీ వస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2023-08-05T03:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising