ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snow: మంచు గుప్పెట్లో ఊటీ

ABN, First Publish Date - 2023-01-22T09:09:21+05:30

నీలగిరి జిల్లాలో పదిరోజులుగా ఉదయం దట్టమైన మంచు కురుస్తోంది. ఊటీలో శనివారం పగటి ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

పెరంబూర్‌(చెన్నై), జనవరి 21: నీలగిరి జిల్లాలో పదిరోజులుగా ఉదయం దట్టమైన మంచు కురుస్తోంది. ఊటీలో శనివారం పగటి ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యాయి. ఊటీ(Ooty) సమీపంలోని అవలాంటి జలాశయంలో దట్టమైన పొగమంచుతో నీరు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లపై ఐస్‌ కడ్డీల వలే మంచు పేరుకుపోతోంది. కోతగిరి, మంజూర్‌, కోలకొంబై, గ్రేక్‌మోర్‌, నాన్స తదితర ప్రాంతాల్లో మంచు తీవ్రత అధికంగా ఉంది. చలితీవ్రత నుంచి బయటపడేలా ప్రజలు మంటలు వేసుకున్న తొట్టెల ముందు కూర్చుంటున్నారు. తేయాకు తోటల్లో పనిచేసే వారు ఫుల్‌ స్వెట్టర్‌లు ధరిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు కూడా స్వెట్టర్లు ధరిస్తున్నారు. మంచు కారణంగా ఊటీలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేకుండా దర్శనమిస్తున్నాయి.

Updated Date - 2023-01-22T09:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising