ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

70 లక్షల మొబైల్‌ నెంబర్ల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2023-11-29T05:11:42+05:30

డిజిటల్‌ నేరాలను అదుపు చేయడం కోసం దేశంలో 70 లక్షల మొబైల్‌ నెంబర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి చెప్పారు.

న్యూఢిల్లీ, నవంబరు 28: డిజిటల్‌ నేరాలను అదుపు చేయడం కోసం దేశంలో 70 లక్షల మొబైల్‌ నెంబర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి చెప్పారు. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలు, సైబర్‌ భద్రతపై మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్‌ భద్రతను పటిష్ఠపరచుకోవాలని బ్యాంకులకు సూచించినట్టు తెలిపారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల్లోనూ మోసాలు జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2023-11-29T06:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising