ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు!

ABN, First Publish Date - 2023-07-20T03:12:12+05:30

అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ పేరు మీద ఉన్న ‘ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం’ రికార్డును భారత్‌లోని ఓ కార్యాలయం తిరగరాయనుంది. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల

సూరత్‌, జూలై 19: అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ పేరు మీద ఉన్న ‘ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం’ రికార్డును భారత్‌లోని ఓ కార్యాలయం తిరగరాయనుంది. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారులకు చెందిన సూరత్‌ డైమండ్‌ బౌర్స్‌(ఎ్‌సడీబీ) కార్యాలయం ఈ ఏడాది నవంబరులో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదలుకానుంది. భారత సంస్థ మార్ఫోజెనెసిస్‌ రూపకల్పన చేసిన ఈ ఎస్‌డీబీ పూర్తి నిర్మాణం నాలుగేళ్లలోనే పూర్తికావడం విశేషం. భవనాలకు సంబంధించిన ఫొటోలను కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ తాజాగా విడుదల చేసింది. దీర్ఘచతురస్రాకారంలో ఉండే 9 భవనాలు కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కో భవనంలో 15 అంతస్థులు ఉంటాయని, వజ్రాల వ్యాపారులకు చెందిన 4,500మంది అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తారని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-07-20T03:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising