ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha Train Accident : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

ABN, First Publish Date - 2023-06-03T08:30:54+05:30

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయాయి. రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Odisha Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయాయి. రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించింది.

ఈ రోజు నడవాల్సిన రైళ్లు రద్దు వివరాలు..

తిరుపతి - హౌర

Smvt బెంగుళూరు - కామాక్య

Smvt బెంగుళూరు - హౌర

Smvt బెంగుళూరు - బాగల్ పూర్

12877 - హౌరా - పూరి ఎక్స్‌ప్రెస్

12863 - హౌరా - సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్

12839 - హౌరా - చెన్నై మెయిల్

12895 - షాలిమార్ - పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

20831 - షాలిమార్ - సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్

02837 - సంత్రగచ్చి - పూరి స్పెషల్

22201 - సీల్డా - పూరి దురంతో ఎక్స్‌ప్రెస్

రైలు దారి మళ్లింపు వివరాలు

పాట్న - ఎర్నకులం

చెన్నై సెంట్రల్ - శాలిమర్

త్రివేండ్రం సెంట్రల్ - శాలిమర్

హైదరాబాద్ - శాలిమర్

సాయి ప్రశాంతి నిలయం - హౌరా

కన్యాకుమారి - దిబర్ ఘర్

Smvt బెంగుళూర్ - హౌరా

Smvt బెంగుళూరు - అగర్తల

చెన్నై సెంట్రల్ - హోరా

వాస్కోడిగామ - శాలిమర్

శాలిఘాట్ టౌన్ - టంబరం

అగర్తల - సికింద్రాబాద్

22807 - సంత్రగచ్చి - చెన్నై ఎక్స్‌ప్రెస్

22873 - దిగా - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

18409 - షాలిమార్ - పూరి -శ్రీ జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్

22817 - హౌరా - మైసూర్ ఎక్స్‌ప్రెస్

రేపు ఏ ఏ రైళ్ల రద్దంటే..

12703 - రేపు హౌరాలో బయలుదేరాల్సిన హౌరా - సికింద్రాబాద్ (ఫలక్నామ ఎక్స్‌ప్రెస్)

18045 - రేపు హౌరాలో బయలుదేరాల్సిన హౌరా - హైదరాబాద్ (ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్)

20889 - రేపు తిరుపతిలో బయలుదేరాల్సిన హౌరా - తిరుపతి (హంసఫర్ ఎక్స్‌ప్రెస్)

Updated Date - 2023-06-03T10:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising