Home » Odisha
20 లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్న భార్య.. భర్తకు నరకం చూపెట్టింది. ఆ టార్చర్ భరించేకన్నా చావే మేలు అనుకున్న వ్యక్తి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు.
గడిచిన రెండు రోజుల్లో ఈ దీవికి 1.7లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
మావోయిస్టు అగ్రనేత చలపతిని భద్రతా దళాలు ఎలా గుర్తించారు? అందుకు ఉపకరించిన కీలక ఆధారం ఏమిటి? చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే ఆయన కొంపముంచింది.
CM Announcement: ప్రజలకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ప్రజలకు ప్రతి నెల రూ. 20 వేలు పెన్షన్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఈ జనవరి 1వ తేదీని అందజేస్తామని సీఎం ప్రకటించారు.
భువనేశ్వర్‌లో గురువారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు సందర్భంగా విదేశీ భారతీయుల కోసం అత్యాధునిక పర్యాటక రైలు 'ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్'ను రిమోట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీమలు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేశారు.
భువనేశ్వర్: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌భవన్‌లో హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు.
Bihar CM Nitish Kumar, Odish Ex CM Naveen Patnaik: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.