ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాదీ.. వాణీ రావు
ABN, First Publish Date - 2023-10-28T04:57:16+05:30
హైదరాబాద్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారి వాణీ సర్రాజు రావు.. ఇటలీలో భారత రాయబారిగా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 27: హైదరాబాద్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారి వాణీ సర్రాజు రావు.. ఇటలీలో భారత రాయబారిగా నియమితులయ్యారు. 1994 ఐఎ్‌ఫఎస్ బ్యాచ్‌కు చెందిన వాణీరావు ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటలీలో భారత రాయబారిగా ఇప్పటిదాకా పనిచేసిన నీనా మల్హోత్రా స్థానంలో వాణీరావును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. వాణీరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ (పొలిటికల్ సైన్స్) అభ్యసించారు.
Updated Date - 2023-10-28T05:02:42+05:30 IST