Veera Vanita : యుద్ధరంగాన తొలిసారి వీర వనిత

ABN, First Publish Date - 2023-03-08T02:36:46+05:30

: భారతావనిలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా దినోత్సవ వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓ మహిళకు

Veera Vanita : యుద్ధరంగాన తొలిసారి వీర వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వాయుసేనలో ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌ యూనిట్‌

నాయకురాలిగా కెప్టెన్‌ షాలిజా ధామి

న్యూఢిల్లీ, మార్చి 7: భారతావనిలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా దినోత్సవ వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓ మహిళకు యుద్ధక్షేత్రాన నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఫ్లైట్‌ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళగా నిలిచిన ‘షాలిజా ధామి’నే అందుకు ఎంపిక చేసింది. ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌ యూనిట్‌కు ఆమె నాయకత్వం వహించనున్నారు. ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌ యూనిట్‌కు మహిళా అధికారి నాయకత్వం వహించడం వైమానిక దళ చరిత్రలో ఇదే తొలిసారి.

Updated Date - 2023-03-08T02:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising