ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Emoji Kitchen : గూగుల్‌ సెర్చ్‌లో ఎమోజీ కిచెన్‌

ABN, First Publish Date - 2023-09-16T05:01:52+05:30

గూగుల్‌ సెర్చ్‌లో ప్రస్తుతం ‘ఎమోజీ కిచెన్‌’ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇంతకుమునుపు జీబోర్డ్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందించింది. ఇప్పుడు

గూగుల్‌ సెర్చ్‌లో ప్రస్తుతం ‘ఎమోజీ కిచెన్‌’ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇంతకుమునుపు జీబోర్డ్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందించింది. ఇప్పుడు ఇక గూగుల్‌ సెర్చ్‌తోనే పొందవచ్చు. అంటే ఇకపై ఐఫోన్లు, డెస్క్‌టాప్స్‌, కంప్యూటర్స్‌ వేటిలో అయినా ర్యాండమ్‌గా ఎమోజీలు తీసుకుని కొత్తవి క్రియేట్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ సెర్చ్‌బార్‌పై టైప్‌ చేస్తే చాలు, ఎమోజీ కిచెన్‌ కనిపిస్తుంది. అప్పుడు హైలైట్‌ అయిన బ్లూ రంగులో ఉన్న ‘గెట్‌ కుకింగ్‌’ని క్లిక్‌ చేయాలి. అప్పుడు కొత్త విండో కనిపిస్తుంది. అలాగే రెండు ఎమోజీలను కలిపే వెసులుబాటు కలుగుతుంది. అలా రూపొందించిన కొత్త ఎమోజీని ‘కాపీ’ బటన్‌తో తీసుకుని అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2023-09-16T05:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising