ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chrome browser: క్రోమ్‌ బ్రౌజర్‌కు కొత్త షార్ట్‌కట్‌!

ABN, First Publish Date - 2023-02-24T23:17:04+05:30

క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌కు సరికొత్త షార్ట్‌కట్‌ కోసం గూగుల్‌ పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ షార్ట్‌కట్‌ని బ్రౌజర్‌తో కలిపేస్తే యూజర్లు యాక్టివ్‌ టాబ్స్‌ని క్లోజ్‌ చేసి వేగంగా పని చేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌కు సరికొత్త షార్ట్‌కట్‌ కోసం గూగుల్‌ పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ షార్ట్‌కట్‌ని బ్రౌజర్‌తో కలిపేస్తే యూజర్లు యాక్టివ్‌ టాబ్స్‌ని క్లోజ్‌ చేసి వేగంగా పని చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ పోలీస్‌ రిపోర్టు ప్రకారం షార్ట్‌కట్‌ కాస్తా మౌస్‌ ఇన్‌పుట్‌గా మారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దాంట్లో ఇంటిగ్రేట్‌ అవుతుంది. దాంతో యాక్టివ్‌ టాబ్స్‌ను మూసేందుకు మౌస్‌పై డబుల్‌ క్లిక్‌ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం కంట్రోల్‌ + డబ్ల్యు ఉపయోగిస్తే యాక్టివ్‌ టాబ్స్‌ క్లోజ్‌ అవుతున్నాయి. ఇప్పుడు మౌస్‌తోనే ఆ పని అవుతుంది.

యూజర్ల ప్రొఫెషనలైజ్డ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పెంపునకు న్యూమెటీరియల్‌ యు తో క్రోమ్‌ సెర్చ్‌ బ్రౌజర్‌లో మార్పులు చేసింది. ఫలితంగా అడ్రస్‌ బార్‌ని టాప్‌ చేసినప్పుడు చిన్న మాత్ర మాదిరిగా బ్రౌజర్‌ ఇకపై కనిపించదు. దీర్ఘచతురస్రాకారంలో కొద్ది పెద్దగా అది కనిపిస్తుంది. అదేవిధంగా సెర్చ్‌ ఫలితాలు, వెబ్‌సైట్స్‌, సజెషన్స్‌ సైతం లైట్‌/డార్క్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో దర్శనమివ్వవు. దేనికదిగా ఇండివిడ్యుయల్‌ కార్డ్‌తో కనిపిస్తాయి. మొత్తమ్మీద యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచే పనిలో గూగుల్‌ క్రోమ్‌ ఉంది.

Updated Date - 2023-02-24T23:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising