ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Style : హెయిర్‌ డ్రెస్సింగ్‌ ఇలా...

ABN, First Publish Date - 2023-11-28T23:51:52+05:30

హెయిర్‌ కట్‌ అదిరిపోవాలంటే, మన ముఖాకృతికి నప్పే స్టైల్‌ను ఎంచుకోవాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటించాలి.

హెయిర్‌ కట్‌ అదిరిపోవాలంటే, మన ముఖాకృతికి నప్పే స్టైల్‌ను ఎంచుకోవాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటించాలి.

ఫొటోలను చూసి...

ఫొటో ఆల్బమ్‌ చూసి నచ్చిన హెయిర్‌ కట్‌ను ఎంచుకునే సమయంలో, మన ముఖాకృతి, వెంట్రుకల రకానికి మ్యాచ్‌ అయ్యే ఫొటోలను ఎంచుకోవాలి. మీది స్ట్రెయిట్‌ హెయిర్‌ అయితే, వంకీల జుట్టున్న అమ్మాయి హెయిర్‌ స్టైల్‌ను ఎంచుకోకూడదు. అలాగే ఎంచుకునే హెయిర్‌ స్టైల్‌ మీ వెంట్రుకల సహజసిద్ధ టెక్స్‌చర్‌కు మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి.

మాట్లాడాలి...

హెయర్‌ కట్‌ చేస్తున్నప్పుడు, సీట్లో సైలెంట్‌గా కూర్చోకుండా, అవసరమైనప్పుడు, చేస్తున్న కట్‌ నచ్చనప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి. బ్లో డ్రైయింగ్‌ నచ్చకపోయినా, జుట్టు పాపిడి తీయడం ఇష్టం లేకపోయినా, ఆ విషయాన్ని స్టైలి్‌స్టకి చెప్పాలి.

ఆశలు హద్దుల్లో...

ఎక్స్‌పెక్టేషన్స్‌ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అందరి వెంట్రుకల తత్వాలూ ఒకేలా ఉండవు. ఒకరికి నప్పిన హెయిర్‌స్టైల్‌ ఇంకొకరికి నప్పకపోవచ్చు. అలాగే రంగులు కూడా! కాబట్టి వాస్తవంలో ఉండి ఆలోచించాలి. రంగు ఎంచుకునే సమయంలో ఒకటిరి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

ఫొటోలు చూపించి...

హెయిర్‌ డ్రస్సర్‌కు మీరు చేయించుకోవాలని అనుకుంటున్న హెయిర్‌ స్టైల్‌ ఫొటోలు చూపిస్తే వాళ్లకు ఒక అవగాహన వస్తుంది. అలాగే ఎలాంటి లుక్స్‌ మీకు నచ్చవో ఆ విషయం కూడా డ్రస్సర్‌కు స్పష్టంగా వివరించాలి.

Updated Date - 2023-11-28T23:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising