Dark Skin: కేవలం 15 నిమిషాల్లో సమస్యకు చెక్.. మెడ కింద నల్లగా మారిపోయిన చర్మాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-08-01T16:24:02+05:30
మెడ, వీపు మొత్తానికి బాగా రుద్ది 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ముఖం అందంగా ఉంటే చాలనుకుంటారు చాలామంది.. కానీ మెడ కూడా అందంగాఉంటేనే బావుంటుంది. మెడ నలుపు దనం ఒక్కోసారి అందవిహీనంగా కనిపించి అందమంతా చెడగొడుతుంది. అందుకే అందమైన మెడ భాగాన్ని కాపాడుకోవాలంటే మాత్రం కాస్త కష్టపడక తప్పదు. దీనికోసం ఏం చేయాలంటే.. ముఖం ప్రకాశవంతంగా, మెరిసేలా చేయాలంటే, ముఖ్యంగా చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల మెడపై మురికి పేరుకుపోయి దాన్ని తొలగించడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, మెడ నల్లగా ఉండటం వల్ల కలిగే ఇబ్బందిని, చిటికెలో తొలగించాలనుకుంటే, కేవలం 15 నిమిషాల్లో నల్లటి మెడను వదిలించుకోవడానికి సమర్థవంతమైన పద్ధతిని ఏమిటంటే..
కేవలం 15 నిమిషాల్లో నల్లని మెడను ఎలా శుభ్రం చేయవచ్చో చూద్దాం. నిజానికి ఈ హోం రెమెడీ చేయడానికి కలబంద ముక్కను తీసుకుని ఈ గుజ్జులో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కాఫీ పొడి, అర టీస్పూన్ పంచదార, నిమ్మరసం వేసి నేరుగా మెడకు పట్టించాలి. దీన్ని మెడ, వీపు మొత్తానికి బాగా రుద్ది 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఇది కూడా చదవండి: ఓరి దేవుడో.. ఇదేం ట్విస్ట్.. మంచినీళ్లను ఎక్కువగా తాగితే జరిగేది ఇదేనా..?
బ్లాక్ నెక్ క్లీన్ చేసే ఈ రెసిపీ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ హోం రెమెడీని వారానికి మూడు సార్లు చేస్తే, దాని ఫలితాలను త్వరలోనే మెడ నిగారింపుతో మంచి అందంగా కనిపిస్తుంది. కానీ దీనిని వారానికి ఒకసారి మాత్రమే చేయాలి.
Updated Date - 2023-08-01T16:24:02+05:30 IST