Health Facts: ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు బాదం తింటే విషంతో సమానం.. ఆయుర్వేదంలో ఏముందంటే..!
ABN, First Publish Date - 2023-11-23T16:50:27+05:30
కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచడమే కాదు., శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా వరకూ రోజులో తీసుకునే ఆహారంలో కాస్త బలం ఉండాలంటే కొత్త ఆహారాలను వెతుకుతూ ఉంటాం. అయితే తినే ఆహారంలో మనం ఆరోగ్యం అని తింటూ ఉన్న బాదం కూడా చాలామందికి పడవు. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటిని ఎవరు తీసుకోకూడదంటే..
న్యూరల్జిమా, పక్షవాతం ఇతర శరీరరక వ్యాధులు ఉన్నవారు తీసుకోవచ్చు., బాదాన్ని ఎవరు తీసుకోకూడదు. దీని వినియోగం స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే రక్తస్రావం రుగ్మతలు కూడా తగ్గుతాయి. అంతేకాదు బుుతు రక్తస్రావం నుండి ఉపశమనం కలిగి ఉంటాయి. దీన్ని పచ్చిగా తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రోజూ బాదం పప్పులు తినేవారు ఏడు నుంచి ఎనిమిది బాదం పప్పులు ఐదు కంటే తీసుకోకూడదు.
తీసుకుంటే దగ్గు, జలుబు ఉన్నవారు తీసుకోకూడదట. మనందరం చాలా బలమని తినే బాదం ఆరోగ్యా ప్రయోజనాలనే కాదు..ఒక్కోసారి తినకూడని పరిస్థితులుంటాయి. అయితే వాత అసమతుల్యత, న్యూరల్జియా, పక్షవాతం ఉన్నవారితో పాటు బాదం సూపర్ ఫుడ్. అలాగే బాదాన్ని నానబెట్టి తీసుకుంటే మంచిదట. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
1. కిడ్నీ స్ట్రోక్ ఉన్నవారు తినడం మానుకోవాలి.
2. మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు కూడా బాదం తినకపోవడం మంచిది. బాదం పప్పులో ఆక్సలైట్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: తల కింద దిండు లేనిదే అస్సలు నిద్రపట్టదా..? అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
3. కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
4. ఈ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపులో మంట మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది.
5. అధిక బరువుతో బాధపడుతున్నవారు బాదం పప్పులను అస్సలు తినొద్దు.
6. బాదంలో అధిక కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని మరింత పెంచుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-23T16:50:29+05:30 IST