ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Milk: పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీటితో కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే..!

ABN, First Publish Date - 2023-11-14T15:31:10+05:30

కాస్త జలుబు చేసిందంటే పాలలో పసుపు కలిపి తీసుకుంటారు చాలామంది. ఇది జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందట.

Milk solid food

పాలు తాగే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. ఉదయాన్నే టీలు, కాఫీలు, అలాగే రాత్రికి పాలు ఇలా పాలను చిన్నా పెద్దా తాగేందుకు అలవాటు పడిపోయాం. అయితే పాలతో పాటు వేటిని తీసుకోకూడదు అనే విషయం ఎంతమందికి తెలుసు..!

పాలతో ఏయే పదార్థాలు కలిపి అస్సలు తినకూడదంటే..

పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో ఏ పదార్థాన్ని కలిపి తీసుకున్నా సరే అది జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. మాంసంతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు, కడుపు నొప్పి ఉంటుంది. పాల ఉత్పత్తులను నారింజ, ద్రాక్ష, నిమ్మ, లీచీ పండ్లతో కలిపి తీసుకోకూడదు.

కాస్త జలుబు చేసిందంటే పాలలో పసుపు కలిపి తీసుకుంటారు చాలామంది. ఇది జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇందులో మసాలాలను కలిపినా కూడా హార్మోన్లకు ఆటంకం కలుగుతుంది.

ఇది కూడా చదవండి: ఇదేం చెట్టు అని వింతగా చూస్తున్నారా..? దీని బెరడుతో కేన్సర్ వంటి రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చని తెలిస్తే..!


పాలను తీసుకునేటప్పుడు ఊరగాయను కలిపి తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. పాలు, టమాటా కలిపి తినకూడదు. టమాటాలోని ఆమ్లం ఆరోగ్యానికి మంచిది కాదు. బిపీ, గుండె సమస్యలున్నవారు తింటే కామెర్ల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Updated Date - 2023-11-14T15:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising