ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Neem leaves: వేపాకుతో శరీరానికి ఎన్ని లాభాలో.. దీనిని ఆహారంలో చేర్చుకుంటే..

ABN, Publish Date - Dec 28 , 2023 | 04:56 PM

వేపతో ఎన్ని ప్రయోజనాలో.. ఆరోగ్యానికి చాలా వరకూ సపోర్ట్ ఇచ్చే వేప ఒకప్పుడు దంతదవనానికి, చర్మరంగును కాపాడేందుకు, క్రిమి సంహారిగా కూడా వాడేవారు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి కూడా తెలుసుకుందాం. సరైన ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రసాదించిన వరం వేప.

Blood sugar

వేపతో ఎన్ని ప్రయోజనాలో.. ఆరోగ్యానికి చాలా వరకూ సపోర్ట్ ఇచ్చే వేప ఒకప్పుడు దంతదవనానికి, చర్మరంగును కాపాడేందుకు, క్రిమి సంహారిగా కూడా వాడేవారు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి కూడా తెలుసుకుందాం. సరైన ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రసాదించిన వరం వేప. వేపలో రోగనిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేప గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్స్..

వేప ఆకులు క్వెర్సెటిన్, నింబిన్, కాటెచిన్ లతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగిఉంది. ఈ సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ ను రక్షించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే వేప సెల్యులార్ ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీర రక్షణ బలపరుస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. కంటికింద నల్లటి వలయాలు మాయం..!!

రోగనిరోధక వ్యవస్థమీద పనిచేస్తుంది.

వేప ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. వేపను రోజూ వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

జీర్ణకోశానికి వేప..

వేప యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. సమతుల్య ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.


నోటి ఆరోగ్యానికి..

నోటి సంరక్షణలో వేప సమర్థవంతంగా పనిచేస్తుంది. వేప ఆకులు నమలడం, వేప ఆధారిత దంత ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడుతుంది. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడంలో ముందుంటుంది.

చర్మం నిగారింపు..

వేపాకులలోని యాంటీమైక్రోబయల్ గుణాలు స్పష్టమైన ఛాయను ఇస్తాయి. వేప ఆకులు వివిధ చర్మ సంబంధమైన సమస్యలకు చెక్ పెడుతుంది.

వేపతో మేలే..

వేప ఒక ప్రసిద్ధ నివారణగా పనిచేస్తుంది., విషాన్ని తొలగించడంలో శరీరానికి సహాయపడుతుంది. రక్త శుద్దికి కూడా వేప మంచి ఔషదం.వేప ప్రక్షాళన లక్షణాలు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. సహజ నిర్విషీకరణ ప్రక్రియలను మెరుగుపరుస్తాయి. ఆహారంలో వేపను చేర్చుకోవడం అనేది అంతర్గత శుద్దీకరణను ప్రోత్సహిస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Dec 28 , 2023 | 04:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising