ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bamboo sanitary pads: పర్యావరణ అనుకూలమైన వెదురు శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసా..! పర్యావరణమే కాదు మీరూ ఫీల్ ఫ్రీ ఉంటారు..

ABN, First Publish Date - 2023-05-10T16:37:47+05:30

సన్నిహిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ల ప్రమాదం లేకుండా సులభంగా ఈ ప్యాడ్‌లను ఉపయోగించవచ్చు

comfortably choose
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిరియడ్స్ సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఒకప్పటితో పోల్చితే మార్కెట్‌లో వివిధ రకాల శానిటరీ ప్యాడ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నీ వాడేయడం వరకూ సరే కానీ అవి పర్యావరణానికి హాని కలిగించకూడదంటే, పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన వాటిని ఎంచుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో వెదురు శానిటరీ ప్యాడ్‌లు ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా తగ్గిస్తున్నాయి.

ఇవి వాడటం వల్ల సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను నివారించడమే కాకుండా ఈ ప్యాడ్‌లు క్లోరిన్, సువాసన రహితంగా కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వెదురు శానిటరీ ప్యాడ్‌లలో రెగ్యులర్, ఓవర్‌నైట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉండటంతో, బయోడిగ్రేడబుల్ ఆప్షన్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి. మామూలు వాటితో పోల్చితే సౌకర్యవంతంగా కూడా ఉంటాయి.

మహిళల కోసం Sanfe వెదురు శానిటరీ ప్యాడ్స్..

ఈ ప్యాడ్‌లు ఆర్గానిక్ కాటన్ టాప్ షీట్, ప్లాంట్ బేస్డ్ వాటర్‌ప్రూఫ్ బ్యాకింగ్, లీకేజ్ ప్రూఫ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్యాడ్‌లు మృదువుగా ఉంటాయి కాబట్టి, దద్దుర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ ప్యాడ్‌లు తేలికైనవి , సన్నగా ఉంటాయి. రేయాన్, సింథటిక్ మెటీరియల్స్, క్లోరిన్, బ్లీచ్, మరెన్నో లేని కారణంగా, ఈ శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించే ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. హేడే ఎక్స్‌ట్రా సాఫ్ట్ సూపర్ అబ్సార్బెంట్ వెదురు ఫైబర్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లు ఈ ప్యాడ్‌లలో ప్లాస్టిక్, రసాయనాలు, పెర్ఫ్యూమ్‌లు ఉండవు.

ఇది కూడా చదవండి: వేసవిలో పెదవులు పగిలిపోతున్నాయా? ఇది ప్రయత్నించి చూడండి..!

ఓవర్‌నైట్ బయోడిగ్రేడబుల్ బాంబూ శానిటరీ..

నైట్ శానిటరీ ప్యాడ్‌లు ప్లాస్టిక్ వాటిలా కాకుండా సులభంగా భూమిలో కుళ్ళిపోతాయి, ఇవి సౌకర్యవంతంగా పెద్దవిగా ఉంటాయి కాబట్టి, రాత్రిపూట లీకేజ్, మరకలు లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. పెర్ఫ్యూమ్ ఫ్రీ, బ్లీచ్ ఫ్రీ, వల్ల సన్నిహిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ల ప్రమాదం లేకుండా సులభంగా ఈ ప్యాడ్‌లను ఉపయోగించవచ్చు.

అదనపు రక్షణను అందిస్తాయి.

ప్యాక్‌లో 6 లైట్ ఫ్లో ప్యాడ్‌లు, 6 మీడియం ఫ్లో ప్యాడ్‌లు ఉంటాయి. వీటి వినియోగం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచి చేస్తుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

Updated Date - 2023-05-10T16:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising