ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Attacks: చలికాలంలోనే గుండెపోటు కేసులు ఎందుకు ఎక్కువ..? అసలు కారణాలు ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-12-02T17:08:01+05:30

జీవనశైలి మార్పులతో మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపై ప్రభావాన్ని చూపుతుంది.

heart attack

శీతాకాలంలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతాయంటే.. చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంటుంది. దీనికి చలి కారణంగా రక్తపోటు పెరుగుతుంది. దీనితో గుండె పోటు రేటు పెరుగుతుంది. ఆరోగ్యమైన గుండెకు చలికాలం పెద్ద ముప్పే పొంచి ఉంది. ఈ సీజన్‌లో గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు, గింజలు, పౌల్ట్రీ, తృణధాన్యాలు ఇటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.

తగినంత నీరు..

చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా సరే మంచినీరు తగినంత తీసుకుంటూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

జీవనశైలి మార్పులతో మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: ఎవరూ పట్టించుకోరు కానీ.. మార్కెట్‌లో కనిపించే ఈ పచ్చి అరటిపండ్లతో ఎంత లాభమో తెలిస్తే..!


దుస్తులు,

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, చలి నుంచి శరీరాన్ని కాపాడుకోడానికి ధరించే దుస్తులు కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో లెదర్ దుస్తులు ధరిస్తే మంచిది.

వ్యాయామం..

శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామం తప్పని సరి. గుండె ఆరోగ్యానికి ఇంటి లోపల వ్యాయామం చేయడం మంచిది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-02T17:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising