ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Life Skills : ‘నో’... నాజూకుగా

ABN, First Publish Date - 2023-01-07T00:03:19+05:30

నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటి వాళ్లకు నచ్చకుండాపోతామేమోననే భయం కూడా కొందర్లో ఉంటుంది. దాంతో ‘నో’ చెప్పడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటి వాళ్లకు నచ్చకుండాపోతామేమోననే భయం కూడా కొందర్లో ఉంటుంది. దాంతో ‘నో’ చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటారు. కానీ ఈ స్వభావంతో ఇబ్బందులు పడేకంటే, ఖరాఖండిగా ‘నో’ చెప్పడం ఇలా నేర్చుకోవాలి.

  • ఐడియా బాగుంది. కానీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు.

  • నన్ను అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ నేనా పని చేయలేను.

  • ఐయామ్‌ సారీ, నేనిప్పుడు అంత సహాయం చేసే పరిస్థితిలో లేను.

  • పరిస్థితి అనుకూలంగా లేదు. మరోసారి ఆలోచిద్దాం!

  • నన్నే అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ ఇప్పుడు నేనందుకు సిద్ధంగా లేను. నేనిప్పుడు అందుబాటులో లేను. మరోసారి చూద్దాం! నో థ్యాంక్స్‌!

Updated Date - 2023-01-07T00:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising