ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bacterian Camels : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-11-23T23:32:07+05:30

మంగోలియాలోని గోబి ఎడారిలో ఉండే ఈ ఒంటెలు ప్రత్యేకం. వీటిని బాక్టిరియన్‌ ఒంటెలు అని పిలుస్తారు. ఇసుకరంగు, గోధుమ రంగులో ఉంటాయి.

  • మంగోలియాలోని గోబి ఎడారిలో ఉండే ఈ ఒంటెలు ప్రత్యేకం. వీటిని బాక్టిరియన్‌ ఒంటెలు అని పిలుస్తారు. ఇసుకరంగు, గోధుమ రంగులో ఉంటాయి. వీటి పైన రెండు మోపురాలు ఉంటాయి. పాలిచ్చే జంతువుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద జంతువులివి. కేవలం మధ్య ఆసియాలోనే ఉంటాయి.

  • పచ్చిక, ఆకులు, పూలు, బెరడు, గింజలు తిని బతుకుతాయి.

  • ఎడారిలో నడిచేప్పుడు ఇసుక తుఫానులనుంచి రక్షించుకునే నిర్మాణం వీటి కాళ్లకు ఉంటుంది. అదే విధంగా వీటి గిట్టల ఆకృతి ఇసుకలో వేగంగా పరిగెత్తేందుకు వీలుగా ఉంటుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి.

  • హంప్‌ దగ్గర చూస్తే ఏడు ఫీట్ల ఎత్తు ఈ ఒంటెలు ఉంటాయి.

  • పుట్టిన గంటల్లోనే ఒంటె పిల్లలు ఇసుకలో పరిగెత్తగలవు.

  • వీటిని పెంచుకోవచ్చు. 40 డిగ్రీల వేడిలోనూ.. మైనస్‌ 30 డిగ్రీల చలిలోనూ జీవిస్తాయి.

  • ఇవి ఒకసారి కనీసం 56 లీటర్ల నీటిని తాగుతాయి. మీకో విషయం తెలుసా.. ఉప్పు నీళ్లను సైతం తాగినా వీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు.

  • ఆడ ఒంటెలు 300 కేజీలనుచం 1000 కేజీల బరువు ఉంటాయి. మగ ఒంటెలు 600 కేజీలు ఉంటాయి. ఇవి సులువుగా 250 కేజీలు బరువును మోస్తాయి.

  • శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కనీసం 3,50,00 ఏళ్ల కింద నుంచి వీటి ఆనవాళ్లు ఉన్నాయి.

  • ఇవి కనీసం నలభై ఏళ్ల వరకూ జీవిస్తాయి.

Updated Date - 2023-11-23T23:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising