ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-03-17T05:32:15+05:30

పిచ్చుకలాంటి ఈ పక్షిని బ్లూ టిట్‌ అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పిచ్చుకలాంటి ఈ పక్షిని బ్లూ టిట్‌ అంటారు. ఎందుకంటే తలమీద, రెక్కల మీద నీలం రంగు ఉంటుంది. దీన్ని యూరోపియన్‌ పక్షి అని కూడా అంటారు. టర్కీ, ఆఫ్రికాల్లో కూడా ఇవి ఉంటాయి. చూడగానే మగపక్షులకంటే ఆడపక్షులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

టీటీటీ, టీచర్‌ టీచర్‌ అనే సౌండ్‌ను బట్టి వీటిని గుర్తించొచ్చు. ఈ పక్షులు ఉన్నాయంటే ఆ గార్డెన్స్‌లో ఆహ్లాదరకంగా ఉంటుంది.. వాటి రాగాలతో!

బ్రిటీషర్ల తోటల్లో అందునా చలికాలంలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బుల్లి పక్షులు అగ్రెసివ్‌గా ఉంటాయి.

ఇవి 11.5 సెం.మీ మాత్రమే ఉంటాయి. 9 గ్రా నుంచి 11 గ్రాముల బరువు ఉంటాయి. వింగ్‌ స్పాన్‌ 17.5 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకూ ఉంటుంది.

గడ్డి, ఉన్ని, ఎండిపోయిన ఆకులు, ఇతర పక్షుల ఈకలతో గూళ్లు కడతాయి. చెట్టు తొర్రల్లో, పాడుబడిన పోస్ట్‌బాక్సుల్లో, స్ర్టీట్‌ ల్యాంప్‌లో నివసిస్తాయి. ఈ బ్లూటిట్స్‌ ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటాయి. అయితే వాటిని ఆ రంగుతోనే పిలుస్తారు.

ఇవి చెక్కలు ఉండే ప్రదేశంలో ఉంటాయి. విత్తనాలు, కీటకాలు తిని బతుకుతాయి. ఏడు నుంచి 17 గుడ్లు పెడతాయి. 15 రోజుల పాటు పొదుగుతాయి.

వీటి జీవనకాలం మూడేళ్లు. ఎక్కువగా పిల్లుల బారిన పడి చనిపోతుంటాయి.

Updated Date - 2023-03-17T05:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising