ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon River Dolphin : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-05-01T23:10:46+05:30

వీటిని అమెజాన్‌ రివర్‌ డాల్ఫిన్స్‌ అంటారు. పింక్‌ డాల్ఫిన్స్‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రంగు వల్ల. అమెజాన్‌లో నదుల్లో పాటు బ్రెజిల్‌, బొలివియా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వీటిని అమెజాన్‌ రివర్‌ డాల్ఫిన్స్‌ అంటారు. పింక్‌ డాల్ఫిన్స్‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రంగు వల్ల. అమెజాన్‌లో నదుల్లో పాటు బ్రెజిల్‌, బొలివియా, ఈక్విడార్‌, వెనిజులా, కొలంబియా, పెరు దేశాల్లోని నదుల్లో కనిపిస్తుంటాయివి.

  • వీటిని తొలిసారి 1817 సంవత్సరంలో తొలిసారి హెన్రీ అనే వ్యక్తి వీటిని గుర్తించారు.

  • ఇప్పటివరకూ 53 రకాల డాల్ఫిన్స్‌ను గుర్తించారు. ముఖ్యంగా ఫ్రెష్‌ వాటర్‌లో ఉండే డాల్ఫిన్స్‌లో ఇవి చురుకైనవి. ఇవి 9 ఫీట్లు పొడవు, 180 కిలోల బరువుంటాయి. ఇవి మనిషి మెదడుకంటే 40 పర్సంట్‌ ఎక్కువగా ఉంటుంది.

  • ఇవి గుంపుగా ఉంటాయి. కనీసం రెండు నుంచి నాలుగు వరకూ కలిసి తిరుగుతుంటాయి.

  • మిగతా డాల్ఫిన్స్‌తో పోలిసే ఈ పింక్‌ డాల్ఫిన్స్‌ మెడలు 180 డిగ్రీల్లో తిప్పగలవు.

  • వీటి కళ్లు చిన్నగా ఉంటాయి. చూపు తక్కువగా ఉంటుంది. తాబేళ్లను, చిన్న చేపలను వేటాడతాయి అతి వేగంతో. వీటి నోరు పక్షుల్లా పొడవులా ఉంటుంది. వీటి పళ్లు చూస్తే ఎవరూ దగ్గరికిపోలేరు. సుమారు 140 దంతాలుంటాయి. ఇకపోతే పింక్‌తో పాటు బూడిద రంగులో కూడా ఉంటాయి.

  • అమెజాన్‌లో ఫ్లడ్స్‌ వచ్చినపుడు ఇవి చెరువుల్లో ఉంటాయి. ఇవి చాలా తెలివైనవి.

  • ఇవి రోజుకు కనీసం నదిలో 30 కిలోమీటర్లు ఈదుతాయి.

  • ఇవి ముప్ఫయేళ్లు జీవిస్తాయి.

Updated Date - 2023-05-01T23:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising