ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flamingo : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-12-07T03:27:19+05:30

పింక్‌ రంగులో ఉండి పొడవైన కాళ్లుండే ఈ అందమైన పక్షి పేరు ఫ్లెమింగో. ఇందులోని బీటా కెరోటిన్‌ పదార్థం వల్లనే ఇవి పింక్‌ రంగులో

  • పింక్‌ రంగులో ఉండి పొడవైన కాళ్లుండే ఈ అందమైన పక్షి పేరు ఫ్లెమింగో. ఇందులోని బీటా కెరోటిన్‌ పదార్థం వల్లనే ఇవి పింక్‌ రంగులో ఉంటాయి. ఇవి ఒంటికాలితో నిలబడటానికి ఇష్టపడతాయి.

  • వీటి శరీరం తేలికగా ఉండటం వల్ల 15 వేల ఫీట్ల వరకూ ఇవి ఎగురుతాయి.

  • ఫ్లెమింగో పదం పోర్చుగీసు నుంచి వచ్చింది. ఫ్లెమింగో అంటే ఫ్లేమ్‌ కలర్‌ అని అర్థం వస్తుంది.

  • 4.7 ఫీట్లు ఎత్తు ఉంటాయి. సాధారణంగా ఒకటిన్నర నుంచి మూడున్నర కేజీలలోపే బరువు ఉంటాయి.

  • ఇవి గట్టిగా అరుస్తుంటాయి. ఇవి కాలనీలుగా ఏర్పరచుకుని జీవిస్తాయి. ఒక్కో గుంపులో 15 నుంచి 50 వరకు ఉంటాయి. ఇవి అద్భుతమైన సోషల్‌ బర్డ్స్‌.

  • ఫ తక్కువగా నడుస్తాయి. నీళ్లలో ఈదుతాయి. ఎక్కువ దూరం నడవటానికి ఇష్టపడవు ఇవి.

  • ఇవి గుంపుగానే ఉంటాయి. చెరువులు, సరస్సులుండే ప్రాంతాల్లో వందలు, వేల సంఖ్యలో ఉంటాయి. ఇలా గుంపుగా ఉండే ఫ్లెమింగోలను ‘ఫ్లామ్‌బోయన్స్‌’ అని పిలుస్తారు.

  • కొన్ని ఫ్లెమింగోలు తీర ప్రాంతాల్లో, సరస్సులు, బురద ప్రాంతాల్లోనే కాకుండా ఉప్పు నీటి సరస్సుల దగ్గర ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆహారం కోసం పోటీ ఉండదు కాబట్టి.

  • బురద ఉండే ప్రాంతాల్లో గూటిలా కట్టుకుంటాయి. రెండు గుడ్లు మాత్రమే పెడతాయి. అవి తెల్లగా ఉంటాయి.

  • ఫ్లెమింగోలు ఆరు రకాల జాతులు ఉన్నాయి.

  • ఇవి తోటి ఫ్లెమింగోలతో డ్యాన్స్‌ వేస్తాయి.

Updated Date - 2023-12-07T03:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising