ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నక్క తెలివి

ABN, First Publish Date - 2023-07-05T00:45:18+05:30

ఒక అడవిలో ఓ నక్క, గాడిద ఉండేవి. అవి రెండూ స్నేహితులయ్యాయి. స్నేహంకోసం నక్కనే ఎంచుకోవాలా అని కొన్ని జంతువులు అన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అడవిలో ఓ నక్క, గాడిద ఉండేవి. అవి రెండూ స్నేహితులయ్యాయి. స్నేహంకోసం నక్కనే ఎంచుకోవాలా అని కొన్ని జంతువులు అన్నాయి. అది చూసి గాడిద ఏమీ పట్టించుకోలేదు. రెండూ అడవిలో తిరిగేవి. నక్కతో స్నేహం ఉంటే చిక్కుల్లో పడతావని ఓ ఎలుగుబంటి గాడిదను హెచ్చరించింది. అయినా పట్టించుకోలేదు గాడిద.

ఒక రోజు నక్క, గాడిద అడవిలో వెళ్తున్నాయి. సింహం గుహదగ్గరకు వెళ్లాయి. లోపల సింహం లేదు. సింహం గుహ దగ్గరకు మనం వెళ్లాం తెలుసా? అంటూ రెండు నడుస్తున్నాయి. ఇంతలో సింహం వచ్చింది. తింటుందేమోనని తెలివిగా నక్క ఎదురుగా వెళ్లింది. మెల్లగా సింహం చెవిలో ఇలా అన్నది. ‘ఆ గాడిద బలిష్టంగా ఉంది. ఇద్దరం తినొచ్చు’ అన్నది. సింహం సరేనంది. ఇంతలో దూరంగా ఉండే గాడిదకు ఏదో తేడా అనిపించింది. మెల్లగా ఆలోచించింది. కొంపదీసి నన్ను తినాలనుకుంటున్నారా? అని ఊహించింది. నక్కతో మెల్లగా సింహం ఇలా అంది. గాడిదను వెనక్కి తీసుకెళ్లు గోతిలో పడేయి అన్నది. నక్క వెనక్కి తీసుకెళ్లింది గాడిదను. గాడిద పొరబాటు పడి గుంతలో పడింది.

క్షణాల్లో నక్కమీదకు ఎగిరింది సింహం. నక్కను తినేసింది. గోతిలో ఉండే గాడిదను అలానే వదిలేసి వెళ్లింది. గాడిద మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఎలాగొలాగా తప్పించుకుని పారిపోయింది.

Updated Date - 2023-07-05T00:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising