You Know : మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-11-28T23:46:13+05:30
అవకాడోలను చాలా మంది పండు అనుకుంటారు. కానీ శాస్త్రప్రకారం చూస్తే అది కూరగాయల కేటగిరిలోకే వస్తుంది.
అవకాడోలను చాలా మంది పండు అనుకుంటారు. కానీ శాస్త్రప్రకారం చూస్తే అది కూరగాయల కేటగిరిలోకే వస్తుంది.
పారిస్‌లోని ఈఫెల్ టవర్ పొడవు ప్రతి వేసవి కాలంలోను 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఈ టవర్‌లో ఉపయోగించిన ఇనుము వ్యాకోచించటమే దీనికి కారణం.
ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవటానికి భయపడటాన్ని ఎలోండోక్సాఫోబియా అంటారు. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది.
మన శరీరంలో తనంతట తానుగా బాగుపడనవి నోటిలో పళ్లు మాత్రమే! వీటిపై ఉండే ఎనామిల్ పొర వల్ల ఇవి వీటికి ఆ సామర్థ్యం ఉండదు.
స్విట్జర్లాండ్‌లో ఒక గియనా పిగ్ (పంది జాతికి చెందిన పెంపుడు జంతువు)ను పెంచుకోవటం చట్టరీత్యా నేరం. జంటను మాత్రమే పెంచుకోవాలి.
Updated Date - 2023-11-28T23:46:14+05:30 IST