ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షార్క్‌ సత్యాలు!

ABN, First Publish Date - 2023-08-11T00:38:05+05:30

ఈ భూమిపై ఉన్న అతి పురాతనమైన జీవుల్లో షార్క్‌లు ముందు వరసలో ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం షార్క్‌లు 45 కోట్ల ఏళ్ల నుంచి ఈ ప్రపంచంలో నివసిస్తున్నాయి.

ఈ భూమిపై ఉన్న అతి పురాతనమైన జీవుల్లో షార్క్‌లు ముందు వరసలో ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం షార్క్‌లు 45 కోట్ల ఏళ్ల నుంచి ఈ ప్రపంచంలో నివసిస్తున్నాయి.

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ కాలం బతికే జీవుల్లో గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ ఒకటి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం- గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ సుమారు 250 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు బతుకుతుంది. ఇది 14 నుంచి 24 అడుగుల పొడవు ఉంటుంది. దీని మాంసం తినటం చాలా ప్రమాదకరం.

షార్క్‌లకు అనేక వరసల్లో పళ్లు ఉంటాయి. ఇవి వాటి జీవితకాలంలో ఊడిపోతూ ఉంటాయి. మళ్లీ వస్తూ ఉంటాయి.

షార్క్‌లు రకరకాల సైజుల్లో ఉంటాయి. డ్వార్ఫ్‌ లాంట్రిన్‌ షార్క్‌ ఒక అరిచేతి పొడవు మాత్రమే ఉంటుంది. వేల్‌ షార్క్‌ 40 అడుగుల పొడవు ఉంటుంది.

షార్క్‌లకు ఎముకలు ఉండవు. షార్క్‌ల అస్థిపంజరం కూడా ఒక మృదువైన పదార్థంతో నిర్మించబడుతుంది.

షార్క్‌లకు విపరీతమైన వినికిడి శక్తి ఉంటుంది.

ఇవి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చేపలు చేసే శబ్దాలను కూడా పసిగట్టగలవు.

Updated Date - 2023-08-11T00:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising