ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hungary : దేశం హంగెరీ

ABN, First Publish Date - 2023-10-11T23:40:48+05:30

ఐరోపా దేశంలో ఉంటుంది హంగెరీ దేశం. మధ్య యూర్‌పలో ఉంటుంది. ఆస్ర్టియా, స్లొవేకియా, ఉక్రెయిన్‌, రొమేనియా, స్లొవేనియా, సైబీరియా దేశాలు ఆస్ర్టియా పొరుగు దేశాలు.

  • ఐరోపా దేశంలో ఉంటుంది హంగెరీ దేశం. మధ్య యూర్‌పలో ఉంటుంది. ఆస్ర్టియా, స్లొవేకియా, ఉక్రెయిన్‌, రొమేనియా, స్లొవేనియా, సైబీరియా దేశాలు ఆస్ర్టియా పొరుగు దేశాలు.

  • ఈ దేశ రాజధాని పేరు బుడాపెస్ట్‌. 93 వేలు స్క్వేర్‌ కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ దేశంలో 90 లక్షల జనాభా ఉన్నారు.

  • ఈ దేశంలో హంగేరియన్‌ భాష మాట్లాడతారు.

  • 1920 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఆడిన అన్ని ఒలంపిక్స్‌లో 465 ఒలంపిక్స్‌ మెడల్స్‌ సంపాదించి ఈ చిన్నదేశం.

  • మొదటి ఫారిన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ను మెక్‌డొనాల్డ్‌ ఈ దేశంలోనే 1989లో నెలకొల్పారు. కమ్యూనిస్ట్‌ దేశంగా ఉండే హంగెరీకి స్వాంతంత్య్రం వచ్చింది.

  • ఫ్రాన్స్‌, జర్మనీ కంటే ఓల్డెస్ట్‌ కంట్రీ ఇది. 1848లోనే ఈ దేశం జెండా రూపొందించబడింది.

  • బాల్‌పాయింట్‌ పెన్‌, క్యూబ్‌ ను కనుగొన్నది ఈ దేశంలోనే. 1893లో ఈ దేశంలోని ఆల్‌బర్ట్‌ శాస్త్రవేత్త విటమిన్‌- సి ఉందని కనుగొన్నారు.

  • 1500 సంవత్సరంలో మల్టీ పాసెంజర్‌ వెహికల్‌ (కోచ్‌)ను కనిపెట్టింది ఈ దేశమే.

  • హంగెరీలోని బుడాపెస్ట్‌ రాజధానిలో థర్మల్‌ బాత్‌ పాపులర్‌. 450 పబ్లిక్‌ బాత్స్‌తో పాటు 1500 స్పాలున్నాయి.

  • నోబెల్‌ బహుమతులు 13 మంది అందుకున్న దేశమిది. అత్యధికం ఆహారం, ఇతర వస్తువులు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటుంది.

  • ఈ దేశంలో తొలి విశ్వవిద్యాలయాన్ని 1367లోనే నిర్మించారు. అక్షరాస్యత దేశం 99 శాతం.

Updated Date - 2023-10-11T23:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising