ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Annamaiya: అన్నమయ్య జానపద జాతర

ABN, First Publish Date - 2023-04-13T23:35:34+05:30

అన్నమయ్య తన జీవితకాలంలో కొన్ని వేల సంకీర్తనలను రచించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వ్యాసపీఠం

అన్నమయ్య తన జీవితకాలంలో కొన్ని వేల సంకీర్తనలను రచించాడు. వీటిలో ఆణిముత్యాలలాంటి 32 జానపద సంకీర్తలను తీసుకొని వెంకట్‌ గరికపాటి వెలువరించిన పుస్తకమే అన్నమయ్య జానపద జాతర. అన్నమయ్య సాహిత్యంపై వెంకట్‌కు ఉన్న భక్తి,శ్రద్ధలు అసామాన్యం. అందుకే ఆయన ఇప్పటి దాకా అన్నమయ్య సాహిత్యంపై 18 పుస్తకాలను రాశారు. భక్తి సంకీర్తనలపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.

అన్నమయ్య జానపద జాతర

వ్యాఖ్యాత: వెంకట్‌ గరికపాటి, ప్రతులకు: 9000413413

Updated Date - 2023-04-13T23:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising