ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Noise Air Buds Mini: ఎయిర్‌ బడ్స్‌ మినీ

ABN, First Publish Date - 2023-07-14T23:14:50+05:30

నాయిస్‌ తాజాగా ‘ఎయిర్‌ బడ్స్‌ మినీ 2’ని విడుదల చేసింది. క్వాడ్‌ మైక్రోఫోన్‌కు తోడు ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌తో వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయిస్‌ తాజాగా ‘ఎయిర్‌ బడ్స్‌ మినీ 2’ని విడుదల చేసింది. క్వాడ్‌ మైక్రోఫోన్‌కు తోడు ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌తో వచ్చింది. పర్సనలైజ్డ్‌ గేమింగ్‌ మోడ్‌, తదనుభవం మెరుగ్గా ఉండేందుకు లో లెటెన్సీ ఉన్నాయి. స్పోర్ట్‌ 13 ఎంఎం డ్రైవర్స్‌, బ్లూటూత్‌ వెర్షన్‌ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. సింక్‌ టెక్నాలజీ ఫలితంగా కేస్‌ ఓపెనింగ్‌ సులువుగా ఉంటుంది. ఇన్‌స్టాచార్జ్‌ టెక్నాలజీ కారణంగా పది నిమిషాల సేపు చార్జింగ్‌తో రెండు గంటలు ఉపయోగించుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్‌ 45 గంటలు. దీని ధర రూ.999. జెట్‌బ్లాక్‌, కామ్‌ బీజ్‌, స్పేస్‌ బ్లూ, స్నో వైట్‌ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. నాయిస్‌, ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. అలాగే నాయిస్‌ బడ్స్‌ ఏరో మనదేశంలో విడుదలైంది. దీని ధర రూ.799 కాగా టోటల్‌ బ్యాటరీ బ్యాకప్‌ 45 గంటలు. వాటర్‌ రెసిస్టెంట్‌ డిజైన్‌ కలిగి ఉంది. చార్‌కోల్‌ బ్లాక్‌, స్నో వైట్‌ రంగుల్లో లభ్యమవుతున్న ఈ ఇయర్‌బడ్స్‌ను నాయిస్‌, మైంత్రా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

Updated Date - 2023-07-14T23:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising