OTT Special : ఈ వారమే విడుదల
ABN, First Publish Date - 2023-02-05T05:15:11+05:30
ఓటీటీ స్పెషల్ ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ స్పెషల్
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్ ...
బిల్ రస్సెల్: లెజెండ్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 08
తునివు తమిళ చిత్రం ఫిబ్రవరి 08
ద ఎక్స్ఛేంజ్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 08
యు వెబ్‌సిరీస్-4 ఫిబ్రవరి 09
డియర్ డేవిడ్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 09
యువర్ ప్లేస్ ఆర్ మైన్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10
టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్‌మాన్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10
వారిసు తమిళ చిత్రం ఫిబ్రవరి 10
అమెజాన్ ప్రైమ్ ...
ఫర్జీ హిందీ సిరీస్ ఫిబ్రవరి 10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రాజయోగం తెలుగు చిత్రం ఫిబ్రవరి 09
నాట్ డెడ్ ఎట్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 09
హన్సికాస్ లవ్ షాదీ డ్రామా రియాలిటీ షో ఫిబ్రవరి 10
ఆహా...
కల్యాణం కమనీయం తెలుగు చిత్రం ఫిబ్రవరి 10
సోనీ లివ్
నిజం విత్ స్మిత టాక్ షో ఫిబ్రవరి 10
Updated Date - 2023-02-05T05:15:29+05:30 IST