ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eggshells: కోడి గుడ్డు పెంకులతో ఇన్ని లాభాలున్నాయని ముందే తెలిసి ఉంటే.. అస్సలు పారేసి ఉండేవాళ్లు కాదేమో..!

ABN, First Publish Date - 2023-07-21T14:12:18+05:30

పసుపు పళ్లను శుభ్రపరచడంలో ఈ పీల్స్ అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది.

peels

బంగాళదుంప, అరటి, చేమదుంప, కీరదోస, బీరకాయ, మామిడి, కమలా, అనాస, బొప్పాయి వంటి వాటికి పీల్ తీసి ఉపయోగిస్తాం. అయితే వీటి తొక్కలను తీసిన తరువాత వాటిని చెత్తకుప్పలో వేయడం తప్పితే మరోలా ఉపయోగించం. అలాగే గుడ్లను కూడా వండుతున్నప్పుడు వాటి షెల్స్‌ను కూడా డెస్ట్ బిన్‌లలోకి పోతూ ఉంటాయి. తీసి పారేసే ఈ తొక్కల్లో ఎన్నో గుణాలు కూడా ఉంటాయి. కూరగాయల తొక్కలను ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇవి తేలికదా మట్టిగా మారి మంచి ఎరువుగా పనిచేస్తాయి.

గుడ్డు పెంకుల ఉపయోగం..

1. వర్షాకాలంలో ఇంట్లో కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి గుడ్డు పెంకులు ఉపయోగించవచ్చు.

2. గుడ్డు పెంకులు మొక్కల మట్టిలో వేయవచ్చు. ఇది మట్టికి కాల్షియం వంటి పోషకాలు, ఖనిజాలను అందిస్తుంది. గుడ్డు పెంకులను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.

3. చర్మ సంరక్షణలో గుడ్డు పెంకులను కూడా చేర్చవచ్చు. కోడిగుడ్డు పెంకులను గ్రైండ్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా రాసి కాసేపు ఉంచిన తర్వాత కడిగేయాలి.

4. పసుపు పళ్లను శుభ్రపరచడంలో ఈ పీల్స్ అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది. గుడ్డు పెంకులను మెత్తని పొడిగా చేసి, ఈ పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసి దంతాల మీద రుద్దాలి. దీంతో దంతాలు మళ్లీ మెరుస్తాయి.


ఇది కూడా చదండి: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

5. గుడ్డు పెంకులు మురికి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. పాత్రలో ఏదైనా కాలిపోయి, మొండిగా ఉన్న మురికి పోకపోతే, గుడ్డు పెంకులను పగలగొట్టి తోమండి.

6. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని గుడ్డు పెంకులను వేయండి. చికాకు కలిగించే చర్మనికి ఉపశమనం అందిస్తుంది.

Updated Date - 2023-07-21T14:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising