ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: వాషింగ్టన్ డీసీలో ’ఎం.వి.రమణారెడ్డి, పాత్‌ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్-ఏ జర్నీ అన్వీల్డ్’ పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2023-10-16T19:50:05+05:30

ప్రముఖ తెలంగాణ శిల్పి ఎం.వి. రమణారెడ్డి జీవన ప్రయాణం ఆధారంగా రచించిన ‘‘ఎం.వి.రమణారెడ్డి, పాత్‌ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్-ఏ జర్నీ అన్వీల్డ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగింది.

ప్రముఖ తెలంగాణ శిల్పి ఎం.వి. రమణారెడ్డి జీవన ప్రయాణం ఆధారంగా రచించిన ‘‘ఎం.వి.రమణారెడ్డి, పాత్‌ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్-ఏ జర్నీ అన్వీల్డ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం-యూఎస్ఏ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ (యూఎస్ఏ) ప్రెసిడెంట్ డా. దివేశ్ అనిరెడ్డి, టీడీఎఫ్ చైర్మన్ వెంకట్ మారెం, మాజీ ప్రెసిడెంట్ కవిత చల్లా, మురళి చింతలపాణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణకు సహకరించిన రమణారెడ్డి టీడీఎఫ్ యూఎస్ఏ, టీడీఎఫ్ ఇండియా శాఖలు, కేసీపీ ప్రాజెక్ట్స్, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌కు రమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకాన్ని రచయిన కోయిలీ ముఖర్జీ ఘోస్ రచించారు.

Updated Date - 2023-10-16T19:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising