ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘NATS తెలుగమ్మాయి’ విజేతకు మా సినిమాలో అవకాశం ఇస్తాం: వెంకట్ బోయనపల్లి

ABN, First Publish Date - 2023-04-29T17:20:33+05:30

అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేపట్టిన ‘నాట్స్ తెలుగమ్మాయి’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్(NATS) చేపట్టిన ‘నాట్స్ తెలుగమ్మాయి’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ‘నాట్స్ తెలుగమ్మాయి’ విజేతకు తమ సినిమాలో అవకాశం కల్పిస్తామని ‘శ్యామ్ సింగరాయ్’ నిర్మాత వెంకట్ ‌బోయనపల్లి తెలిపారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా చేపట్టిన తెలుగమ్మాయి కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నిర్వహించే తెలుగమ్మాయి పోటీల్లో విజేత ఎవరైనా సరే వారికి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ భవిష్యత్తులో నిర్మించే సినిమాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: కాన్సాస్‌‌లో ఘనంగా 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు

Updated Date - 2023-04-29T17:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising