ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guava: జామ పండ్లతో కలిగే లాభాలివే!

ABN, Publish Date - Dec 14 , 2023 | 09:26 AM

సీజనల్‌ ఫ్రూట్స్‌లో జామ కథే వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరవు. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

1/5

జామ పండు తింటే శక్తి వస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు తక్కువ.

2/5

ఈ పండు తినటం వల్ల సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌కు గురికాకుండా బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. ఇందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావు.

3/5

జామ ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. టూత్‌పేస్ట్‌లా పని చేస్తాయి. ఎలాగంటే జామాకులు నమిలితే నోటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీనివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.

4/5

జామలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో జామపండు ఉండాల్సిందే.

5/5

నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. జుట్టు పెరుగుతుంది.

Updated Date - Dec 14 , 2023 | 09:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising