BENEFITS OF SPROUTED NUTS: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
ABN, Publish Date - Dec 16 , 2023 | 11:19 AM
మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫైబర్, రైబోప్లేవిస్, ప్రొటీన్, విటమిన్ బి6, థయమిన్ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. నాణ్యమైన గింజలను సేకరించి వాటిని మొలకెత్తించి తీసుకోవాలని చెబుతున్నారు...
Updated Date - Dec 16 , 2023 | 11:19 AM