Sania Mirza: సానియా మీర్జా వీడ్కోలు కార్యక్రమంలో సెలబ్రిటీల సందడి
ABN, First Publish Date - 2023-03-06T17:49:51+05:30
సానియా మీర్జా వీడ్కోలు పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. సినీ తారలు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులెందరో పాల్గొని.. గ్రాండ్‌గా ఆమెకు వీడ్కోలు పలికారు.
Updated Date - 2023-03-07T00:40:01+05:30 IST