Home » Mahesh Babu
అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.
ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు.
అమలాపురంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్ద అభిమానులు పెట్రోల్‌తో చెలగాటమాడారు.
పవన్‌కల్యాణ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతర హీరోలతో అంటీముట్టనట్లుగా ఉండేవారని ఆరోపణలు ఉండేవి. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతారని గుసగుసలు ఉండేవి. కానీ ఈ మధ్య జనసేనాని తన రూట్ మార్చారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆగస్టు 9... మహేశ్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ నుంచి ఆయన అభిమానుల కోసం చాలా గిఫ్టులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్కన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్ ప్యాన్ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్ అయ్యారు త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.