తారకరాముడికి శతాభివందనం
ABN, First Publish Date - 2023-05-28T15:59:34+05:30
తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు, విశ్వవిఖ్యాత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఆదివారం నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
Updated Date - 2023-05-28T15:59:34+05:30 IST