ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NASA-Asteroid: దూసుకొస్తున్న గ్రహశకలం.. నాసాలో టెన్షన్ టెన్షన్.. ఏ రోజున భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందంటే..!

ABN, First Publish Date - 2023-03-10T15:59:05+05:30

విశ్వాంతరాళం నుంచి ఓ భారీ గ్రహశకలం అతి వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. దాదాపు 160 మీటర్ల వైశాల్యం కలిగిన ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశ్వాంతరాళం నుంచి ఓ భారీ గ్రహశకలం (Asteroid) అతి వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. దాదాపు 160 మీటర్ల వైశాల్యం కలిగిన ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉంది. ఆ గ్రహశకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA)తోపాటు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా గుర్తించింది. ఆ గ్రహశకలం భూమికి చేరువలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ రెండు పరిశోధన సంస్థలు అంచనా వేస్తున్నాయి (NASA Asteroid News).

ఆ గ్రహశకలానికి 2023 DW అనే పేరు పెట్టారు. నాసా అంచనాలు నిజమైతే 2046వ సంవత్సరం వాలంటైన్స్ డే రోజున 2023 DW గ్రహశకలం భూమిని (Earth) ఢీకొట్టే ప్రమాదం ఉంది. 2023 DWని మానిటర్ చేస్తున్నట్టు నాసా ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి అది భూమి వైపు దూసుకొస్తున్నా.. భూమిని ఢీకొట్టే ప్రమాదం మాత్రం చాలా చాలా తక్కువని నాసా పేర్కొంది. ప్రస్తుతం నాసా దృష్టికి 1448 గ్రహశకలాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ 2023 DW వల్లే భూమికి కొద్దిగా రిస్క్ ఉందట. నాసా ప్రకారం 2047 నుంచి 2054 మధ్య 9 గ్రహశకలాలు భూమిని ఢీకొట్టనున్నాయట.

Viral Photo: అమ్మకానికి ఫ్రిడ్జ్.. అంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్.. అసలు ఫ్రిడ్జ్ ఎక్కడుంది బాబూ.. అంటూ నెటిజన్ల సెటైర్లు..!

Updated Date - 2023-03-10T15:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising