ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake: గర్భంతో ఉన్న వారిని పాములు కాటేయవా..? అసలు ఓ మహిళ గర్భం దాల్చిందని పాము ఎలా గుర్తిస్తుందంటే..!

ABN, First Publish Date - 2023-06-19T13:06:12+05:30

పాముకాటు ఘటనలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ ఒకటి.

pregnancy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్భిణీ స్త్రీలను పాములు కుట్టవా? ఈ సమయంలో మహిళలు విషపు ప్రాణులకు భయపడాల్సిన అవసరం లేదా? హిందువులలో అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి గర్భిణీ స్త్రీలను పాములు కాటేవనేది ఒకటి. వాస్తవానికి, ఈ వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, కొన్ని పరిశోధనలు స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, పాము కాటు భారిన పడటం అనేది సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుందని సూచిస్తుంది. గ్రామాల్లో గర్భధారణ సమయంలో మహిళలు సాధారణంగా ఇంటి నాలుగు గోడల మధ్య ఉండటమే దీనికి కారణం కావచ్చు.

గర్భం గురించి పాములకు ఎలా తెలుసు?

దీనికి కారణం బహుశా గర్భం దాల్చిన తర్వాత, మహిళల్లో కొన్ని రకాల హార్మోన్లు ఏర్పడటం ప్రారంభిస్తాయి. అలాంటి హార్మోన్లను పసిగట్టే శక్తి పాములకు ఉంటుందట. అయితే, గర్భిణీ స్త్రీలను పాములు కాటేయవని ఖచ్చితమైన ఆధారాలు లేవు.

గర్భిణీ స్త్రీలను పాములు కుట్టవని ఒక కథ చెప్పబడింది. ఓ గర్భిణి శివుడిని పూజిస్తోందని చెబుతారు. ఆ సమయంలో రెండు పాములు మహిళను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. అదే సమయంలో కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ పాములను శపించింది. గర్భిణిని కొరికితే గుడ్డితనం వస్తుందని. అప్పటి నుండి గర్భిణులను కాటు వేయకుండా పాములు కదలవని చెబుతారు.

ఇది కూడా చదవండి: పది రూపాయలు పెడితే వచ్చే ఈ డ్రింక్.. పరగడపున.. రాత్రి పడుకోబోయే ముందు.. రోజూ తాగితే..!

పాము కాటుకు గురైన సంఘటనలు లక్షల్లో ఉన్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ల పాము కాటు బారిన పడటం జరుగుతుంది. వీటిలో 1,00,000 మందికి పైగా మరణిస్తున్నారు. పాముకాటు ఘటనలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో పాము కాటుకు గురయ్యే వారి సంఖ్య ఆశ్చర్యకరంగా తగ్గిందనేది మరో విషయం. దక్షిణాఫ్రికా, భారతదేశం, శ్రీలంకలలో, ఈ కాలంలో పాముకాటు కారణంగా ఆసుపత్రిలో చేరిన మహిళల రేటు 0.4-1.8%. అందువల్ల, గర్భిణీ స్త్రీలను పాములు కాటేయని వాదన పూర్తిగా సరైనది కాకపోవచ్చు.

Updated Date - 2023-06-19T13:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising